CLP Meeting: సీఎల్పీ అత్యవసర భేటీ

ABN , First Publish Date - 2022-08-08T17:54:57+05:30 IST

ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో సీఎల్పీ అత్యవసరంగా సమావేశమైంది.

CLP Meeting: సీఎల్పీ అత్యవసర భేటీ

హైదరాబాద్: ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy rajagopal reddy) రాజీనామా చేసిన నేపథ్యంలో సీఎల్పీ(CLP) అత్యవసరంగా సమావేశమైంది. ఎమ్మేల్యేలు(MLAs) అందుబాటులో లేని కారణంగా జూమ్‌లో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క(Batti vikramarka), జీవన్ రెడ్డి (Jeevan reddy) సీఎల్పీకి వచ్చారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా, మునుగోడు ఉప ఎన్నిక, భవిష్యత్ కార్యాచరణపై నేతలు ప్రధానంగా చర్చించనున్నారు. 

Updated Date - 2022-08-08T17:54:57+05:30 IST