జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్‌ లేఖ

ABN , First Publish Date - 2022-08-14T00:13:09+05:30 IST

జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్‌ లేఖ

జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్‌ లేఖ

అమరావతి: ఏపీ సీఎం జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్‌ లేఖ రాశారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఆనకట్టల నిర్మాణాలపై స్టాలిన్‌ లేఖ రాశారు. కొసస్తల నదిపై ఆనకట్టల నిర్మాణాన్ని ఖండిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. మాతో చర్చించకుండా సరిహద్దుల్లో ఎలాంటి ఆనకట్టలు నిర్మించొద్దన్నారు. రెండు ఆనకట్టల నిర్మాణం జరిగితే చెన్నైకి పూర్తిగా తాగునీటి సమస్య ఏర్పడుతుందని లేఖలో స్టాలిన్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-14T00:13:09+05:30 IST