Advertisement

అందరూ చెప్పేది ఒక్కటే.. సీఎం జగన్ చేసింది తప్పు

Oct 17 2020 @ 14:19PM

ఇంటర్నెట్ డెస్క్: న్యాయవ్యవస్థపై జగన్ సర్కార్ కత్తిగట్టినట్టు వ్యవహరిస్తున్న తీరును న్యాయవాద సంఘాలు, మాజీ న్యాయమూర్తులు ఖండిస్తున్నారు. సీజేఐకు సీఎం జగన్ రాసిన లేఖను బహిర్గతం చేయడాన్ని తప్పుపడుతున్నారు. న్యాయవ్యవస్థకు రాజ్యాంగం కల్పించిన రక్షణకు, స్వతంత్రతకు జగన్ తూట్లు పొడుస్తున్నారని మండిపడుతున్నారు. ఇది శాసన వ్యవస్థకు, న్యాయవ్యవస్థకు మధ్య యుద్ధంలా తయారవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జిపై ఏపీ సీఎం జగన్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డేకు పలువురు లేఖలు రాస్తున్నారు. ఇప్పటి వరకు 12 లేఖలు సీజేఐకు చేరాయి. ఆ లేఖలు ఇవీ..

Advertisement
ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ లేఖ


బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేఖ


సుప్రీం కోర్టు అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్స్ అసోసియేషన్ లేఖ


సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్ లేఖ


ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ లేఖ


ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ లేఖ


ఢిల్లీ బార్ అసోసియేషన్ లేఖ


సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ బార్ అసోసియేషన్(ప్రిన్సిపల్ బెంచ్ న్యూఢిల్లీ) లేఖ


సుప్రీం కోర్ట్ ఉమెన్ లాయర్స్ అసోసియేషన్ లేఖ


సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆర్ అండ్ ఐ సెక్షన్ లేఖ


ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి- జస్టిస్ నౌషద్ అలీ లేఖ


లా స్టూడెంట్స్ రాసిన లేఖ


మద్రాస్ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ లేఖ రాసినట్లు ట్వీట్


వీటితో పాటు ఇంకా ఎన్సీఎల్టీ(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్), ఏటీ బార్ అసోసియేషన్(అప్పీలేట్ ట్రిబ్యూనల్ బార్ అసోసియేషన్) కూడా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశాయి.

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.