జూన్ 30లోగా కారుణ్య నియామకాలు: సీఎం జగన్

Published: Wed, 02 Feb 2022 17:54:28 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జూన్ 30లోగా కారుణ్య నియామకాలు: సీఎం జగన్

అమరావతి: జూన్ 30లోగా కారుణ్య నియామకాలు పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఉద్యోగుల కోసం కొన్ని ప్రకటనలు చేశామన్నారు. జులై 1 నాటికి ఉద్యోగులకు కొత్త జీతాలు అందాలన్నారు. కారుణ్య నియామకాలు జరపాలని చెప్పామని సీఎం అన్నారు. ఉద్యోగుల సర్వీస్‌ను 60 నుంచి 62 ఏళ్లకు పెంచామన్నారు. ఈ నెలాఖరు కల్లా ఖాళీలు భర్తీ కావాలని సీఎం ఆదేశించారు. వ్యాక్సినేషన్‌లో అధికారుల పనితీరు అభినందనీయమని జగన్ అన్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.