AP news: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై సీఎం జగన్ సమీక్ష

ABN , First Publish Date - 2022-10-08T02:38:57+05:30 IST

Amaravathi: సీఎం జగన్‌ (CM Jagan) పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష సమావేశం (Review meeting) నిర్వహించారు. భారీ వర్షాలకు పట్టణాలు, నగరాల్లో రోడ్లు (Roads) దెబ్బతిన్నాయని, వాటిని మార్చి నెలాఖరుకల్లా బాగు చేయాలని ఆదేశించారు. గార్బేజీ స్టేషన్ల కారణంగా పరిసరాల్లోని ప్రజలు ఇబ్బందులు పడకుండా చూ

AP news: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలపై సీఎం జగన్ సమీక్ష

Amaravathi: సీఎం జగన్‌ (CM Jagan) పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష సమావేశం (Review meeting) నిర్వహించారు. భారీ వర్షాలకు పట్టణాలు, నగరాల్లో రోడ్లు (Roads) దెబ్బతిన్నాయని, వాటిని మార్చి నెలాఖరుకల్లా బాగు చేయాలని ఆదేశించారు. గార్బేజీ స్టేషన్ల కారణంగా పరిసరాల్లోని ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని సూచించారు. ప్లాస్టిక్‌ ప్లెక్సీల  నిషేధాన్ని సంపూర్ణంగా అమలు చేయడానికి సంబంధిత వ్యాపారులతో కలెక్టర్లు సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. జగనన్న కాలనీల్లో ప్రాధాన్యతా క్రమంలో నీళ్లు, డ్రైనేజీ, కరెంటు ఏర్పాటుచేసి తర్వాత మురుగునీటి శుద్ధి కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. 

Updated Date - 2022-10-08T02:38:57+05:30 IST