నేడు గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ABN , First Publish Date - 2021-04-01T12:57:10+05:30 IST

సీఎం జగన్ గురువారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉ.11 గంటలకు

నేడు గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన

గుంటూరు:  సీఎం జగన్ గురువారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉ.11 గంటలకు నగరంలోని భారత్‌పేటలో వ్యాక్సినేషన్  కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అనంతరం కోవిడ్ వ్యాక్సిన్‌ను సీఎం వేయించుకోనున్నారు. సచివాలయం, వైద్య సిబ్బందితో సీఎం జగన్ సమావేశం అవుతారు. 

Updated Date - 2021-04-01T12:57:10+05:30 IST