
కడప: సీఎం జగన్ సొంత ఇలాక కడప జిల్లాలో నేటి నుంచి 3 రోజుల పాటు పర్యటించనున్నారు. మొదటిరోజు ప్రొద్దుటూరు, బద్వేల్, కడప ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొననున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపనలు చేయనున్నారు. బద్వేల్ గోపవరంలో రూ.956 కోట్లతో ఏర్పాటు చేయబోయే పరిశ్రమకు శంకుస్ధాపన చేయనున్నారు. కడప నగర శివారుల్లోని కొప్పర్తి వద్ద మెగా పరిశ్రమకు సీఎం జగన్ శంకుస్ధాపన చేస్తారు.
ఇవి కూడా చదవండి