ఈనెల 12న తెలంగాణ కేబినెట్ సమావేశం

ABN , First Publish Date - 2022-04-11T21:05:20+05:30 IST

తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 12వ తేదీ మంగళవారం జరనుంది.

ఈనెల 12న తెలంగాణ కేబినెట్ సమావేశం

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 12వ తేదీ మంగళవారం జరనుంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించనున్నారు. ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 2గంటలకు జరిగే సమావేశానికి మంత్రులతో పాటు చీఫ్ సెక్రకటరీ పాల్గొననున్నారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు, కీలకమైన అంశాలపై సమావేశంలో చర్చించి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. 

Updated Date - 2022-04-11T21:05:20+05:30 IST