సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లేఖ

Published: Tue, 17 May 2022 18:24:52 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లేఖ

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. పోలీస్ ఉద్యోగాల భర్తీలో వయోపరిమితి పెంచాలన్నారు. ఇటీవల నోటిఫికేషన్‌లో కానిస్టేబుల్ పోస్ట్‌లు అధికంగా ఉన్నా... వయో పరిమితి సడలింపు కేవలం మూడేళ్లు ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు. దీంతో 4 లక్షల మంది దరఖాస్తుదారులు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో యువత పోరాటం చేశారని గుర్తుచేశారు. యువతకు ఐదేళ్ల పాటు వయో పరిమితి ఇవ్వాలని లేఖ ద్వారా తెలిపారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.