
హైదరాబాద్: దేశానికి టీ హబ్ తలమానికమని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక టీ హబ్ స్థాపనకు పెద్ద పీట వేశామన్నారు. హైదరాబాద్‌ను స్టార్ట్ అప్ క్యాపిటల్ నిర్మించడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. దేశ యువతలో ఎంతో శక్తి దాగి ఉందన్నారు. యువ వ్యాపార వేత్తలను తయారు చేయడమే టీ హబ్ లక్ష్యమన్నారు. 2015 టి హబ్ 1...2022 లో టీ హబ్ 2 స్థాపించామన్నారు. దేశ భవష్యత్తుకుచ యువతకు టీ హబ్ మార్గద్శకంగ ఉండబోతుందని సీఎం తెలిపారు. తెలంగాణ దేశంలో స్టార్ట్ అప్ ఆఫ్ స్టేట్‌గా తయారు అవుతుందన్నారు.
ఇవి కూడా చదవండి