Chief Minister: సీఎంకు బీజేపీ ఎమ్మెల్యే ప్రశంస

ABN , First Publish Date - 2022-09-09T15:41:00+05:30 IST

తిరునల్వేలి జిల్లాకు ప్రభుత్వ ఆర్ట్స్‌ కాలేజీని కానుకగా అందజేసిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin)ను బీజేపీ ఎమ్మెల్యే నయినార్‌ నాగేంద్రన్‌

Chief Minister: సీఎంకు బీజేపీ ఎమ్మెల్యే ప్రశంస

ప్యారీస్‌(చెన్నై), సెప్టెంబరు 8: తిరునల్వేలి జిల్లాకు ప్రభుత్వ ఆర్ట్స్‌ కాలేజీని కానుకగా అందజేసిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin)ను బీజేపీ ఎమ్మెల్యే నయినార్‌ నాగేంద్రన్‌ ప్రశంసించారు. తిరునల్వేలి(Tirunalveli)లో గురువారం ఉదయం జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో సీఎంతో పాటు ఆ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే నయినార్‌ నాగేంద్రన్‌ పాల్గొని ప్రసంగిస్తూ ఈ మేరకు స్టాలిన్‌ సేవలు కొనియాడారు.

Updated Date - 2022-09-09T15:41:00+05:30 IST