
బెంగళూరులో జరిగిన రైతు రత్న పురస్కారాల కార్యక్రమంలో ఏజే హెల్త్‌కేర్ సంస్థ అధినేత సీఆర్ జోషి, షైనీ జోషి దంపతులను కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సన్మానించారు. వ్యవసాయ రంగం, అన్నదాతల సంక్షేమం కోసం వారు చేస్తున్న కృషికి గుర్తింపుగా జ్ఞాపికను అందజేశారు.