నాగుపాము కలకలం

ABN , First Publish Date - 2021-03-06T05:48:13+05:30 IST

జగతిలో రోటరీ శుద్ధజలం ప్లాంట్‌ వద్ద శుక్రవారం నాగుపాము (గోదుమ నాగు) కలకలం సృష్టించింది.

నాగుపాము కలకలం
పామును పట్టుకున్న బాలరాజు

కవిటి : జగతిలో రోటరీ శుద్ధజలం ప్లాంట్‌ వద్ద శుక్రవారం నాగుపాము (గోదుమ నాగు) కలకలం సృష్టించింది. మోటారు వేసేందుకు వెళ్లిన వ్యక్తిపై నాగుపాము బుసలు కొడుతూ రావడంతో బయటకు పరుగులు తీశాడు. ఈ విషయాన్ని సోంపేటకు చెందిన ఆర్‌.బాలరా జుకు తెలియజేయడంతో అక్కడికి చేరుకుని నాగుపాము పట్టి గ్రామ శివార్లలో విడిచిపెట్ట డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.  

Updated Date - 2021-03-06T05:48:13+05:30 IST