బ్యాలెట్ బాక్స్‌లను పరిశీలిస్తున్న కలెక్టర్ యాస్మిన్ బాషా
వనపర్తి అర్బన్, మార్చి 5: ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన జంబోబ్యాలెట్ బాక్సు లను కలెక్టర్ యాస్మిన్ బాషా శుక్రవారం పరిశీలించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నుంచి వచ్చిన ఈ బాక్సులకు పెయింట్ వేసి ఆయిల్‌లూబ్రి కెట్ చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ పాల్గొన్నారు.