కామర్స్‌ విద్యార్థుల కోసం కొత్త యాప్‌

Published: Fri, 17 Dec 2021 09:34:34 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కామర్స్‌ విద్యార్థుల కోసం కొత్త యాప్‌

చెన్నై: రాష్ట్రంలో కామర్స్‌ కోర్సులు చదువుతున్న ప్లస్‌-1, ప్లస్‌-2 విద్యార్థుల కోసం ఆక్సెస్‌  లెర్న్‌ పేరుతో రూపొందించిన కొత్త యాప్‌ను  కేఈడబ్ల్యూ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ నిర్వాహకుడు సీ గోకుల్‌రాజ్‌ ఆవిష్కరించారు. పెరంబూరులోని ఎస్కేఎన్‌ఎస్‌ పీఎంసీ వివేకానంద విద్యాలయ జూనియర్‌ కాలేజీలో ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో ఈ యాప్‌ను విద్యార్థులకు పరిచయం చేశారు. ఈ యాప్‌ను www.axuslearn.com అనే వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవవచ్చునని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సుజాత, జాయింట్‌ సెక్రటరీ శ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.