Advertisement

సెల్లార్ల ఆక్రమణపై కలెక్టర్‌కు ఫిర్యాదు

Apr 22 2021 @ 23:33PM

ఘట్‌కేసర్‌: సంస్కృతి టౌన్‌షి్‌ప సెల్లార్లలో అక్రమంగా ఏర్పాటు  చేసిన దుకాణాల ను తొలగించాలని న్యాయవాది చెరుకు భరద్వాజ్‌ గురువారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. టౌన్‌షిప్‌ ఫ్లాట్ల ఓనర్లకు ఇబ్బందులు కలిగేలా సెల్లార్లలో దుకాణాలు, కార్యాలయాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్‌ అధికారులు పట్టించుకోక పోవడంతోనే ఆక్రమణలు వెలిశాయన్నారు. కలెక్టర్‌ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

Follow Us on:
Advertisement