ఎస్‌ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష పూర్తి

Published: Mon, 08 Aug 2022 03:18:04 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఎస్‌ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష పూర్తి

2,25,759 మంది హాజరు

హైదరాబాద్‌, హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఐ సివిల్‌, తత్సమాన పోస్టుల భర్తీ కోసం చేపట్టిన ప్రిలిమినరీ రాత పరీక్షకు 2,25,759 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 503 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఎస్‌ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 2,47,217 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,25,759 (91.32 శాతం) మంది పరీక్ష రాసినట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.