వడ్డీపై వడ్డీ.. వ్యవసాయ రుణాలకు వర్తించదు

ABN , First Publish Date - 2020-10-30T08:15:35+05:30 IST

వ్యవసాయ రుణాలకు వడ్డీపై వడ్డీ రద్దు విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టతనిచ్చింది. ట్రాక్టరు, వ్యవసాయ సంబంధిత రుణాలకు ఆ పథకం వర్తించదని పేర్కొంది...

వడ్డీపై వడ్డీ.. వ్యవసాయ రుణాలకు వర్తించదు

న్యూఢిల్లీ, అక్టోబరు 29: వ్యవసాయ రుణాలకు వడ్డీపై వడ్డీ రద్దు విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టతనిచ్చింది. ట్రాక్టరు, వ్యవసాయ సంబంధిత రుణాలకు ఆ పథకం వర్తించదని పేర్కొంది. పథకంలోని ఎనిమిది అంశాల పరిధిలోనూ ఆ రుణాలు లేవని తెలిపింది.

Updated Date - 2020-10-30T08:15:35+05:30 IST