పారా మెడికల్‌ ఉద్యోగుల ఆందోళన

ABN , First Publish Date - 2021-07-27T05:43:26+05:30 IST

తమను రెగ్యులర్‌ చేయాలని కోరుతూ కాంట్రాక్టు పారా మెడికల్‌ ఉద్యోగులు సోమవారం నగరంలోని వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని

పారా మెడికల్‌ ఉద్యోగుల ఆందోళన

తమను రెగ్యులర్‌ చేయాలని కోరుతూ కాంట్రాక్టు పారా మెడికల్‌ ఉద్యోగులు సోమవారం నగరంలోని వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న వారిలో అర్హులైన ప్రతి ఒక్కరినీ రెగ్యులరైజ్‌ చేస్తామని గతంలో సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలన్నారు.

Updated Date - 2021-07-27T05:43:26+05:30 IST