
కృష్ణా: కైకలూరు వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. కైకలూరు ఎమ్మెల్యే నాగేశ్వరావుకి మరోసారి అసమ్మతి సెగ తగిలింది. నాగేశ్వరావుపై వైసీపీ నేత భవాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముదినేపల్లి సభలో ఎమ్మెల్యేపై వైసీపీ నాయకురాలు విరుచుకుపడ్డారు. వైసీపీలో విభేదాలకు సంబంధించిన సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి