సర్పంచ్‌ ఆటో నర్సింగ్‌కు అచ్చెన్న అభినందన

ABN , First Publish Date - 2021-03-02T05:41:07+05:30 IST

ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న గొరపల్లి నర్సింగరావు టీడీపీ మద్దతుతో జంగాలిపాలెం సర్పంచ్‌గా విజయం సాధించిన సందర్భంగా ఆయనను టీడీపీ రాష్ట్ర అఽధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు.

సర్పంచ్‌ ఆటో నర్సింగ్‌కు అచ్చెన్న అభినందన
జంగాలిపాలెం సర్పంచ్‌ గొరపల్లి నర్సింగరావును అభినందిస్తున్న అచ్చెన్నాయుడు

పెందుర్తి, మార్చి 1: ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న గొరపల్లి నర్సింగరావు టీడీపీ మద్దతుతో జంగాలిపాలెం సర్పంచ్‌గా విజయం సాధించిన సందర్భంగా ఆయనను టీడీపీ రాష్ట్ర అఽధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అభినందించారు. సోమవారం నగరంలోని టీడీపీ కార్యాలయంలో నర్సింగరావుకు అచ్చెన్న ప్రత్యేకంగా పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. నర్సింగరావు గెలుపు టీడీపీ సత్తాకి నిదర్శనమని అన్నారు.


Updated Date - 2021-03-02T05:41:07+05:30 IST