సీఎంకు చినజీయర్‌ మంగళాశాసనాలు!

Jan 15 2022 @ 03:06AM

తాడేపల్లి టౌన్‌, జనవరి 14: ముఖ్యమంత్రి జగన్‌ దంపతులకు చినజీయర్‌ స్వామి మంగళాశాసనాలను అందించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన సంక్రాంతి సంబరాల్లో జీయర్‌ ఆశ్రమ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు ఆధ్వర్యంలో వేదపండితులు పాల్గొన్నారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.