సీఎం కేసీఆర్ కనబడుటలేదు: భట్టి విక్రమార్క

ABN , First Publish Date - 2020-07-06T19:11:49+05:30 IST

సీఎం కేసీఆర్ కనబడుటలేదు: భట్టి విక్రమార్క

సీఎం కేసీఆర్ కనబడుటలేదు: భట్టి విక్రమార్క

ఖమ్మం: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి ఓ డమ్మీ మంత్రి అని ఆయనకు ఏమీ తెలియదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్‌కు సేవ చేయడమే విద్యుత్ శాఖ మంత్రికి తెలిసిన విద్య అని వ్యాఖ్యానించారు. విద్యుత్ శాఖపై మంత్రికి పట్టు లేదన్నారు. వారం రోజుల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కనబడుటలేదని అన్నారు. విద్యుత్ బిల్లులు తగ్గించాలని అధికారుల ద్వారా సీఎం దృష్టికి తీసుకువెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. 


Updated Date - 2020-07-06T19:11:49+05:30 IST