Nirmalలో కాంగ్రెస్ నేత మహేశ్వర్రెడ్డి గృహనిర్బంధం

ABN , First Publish Date - 2022-05-27T17:08:44+05:30 IST

కాంగ్రెస్ నేత మహేశ్వర్రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

Nirmalలో కాంగ్రెస్ నేత మహేశ్వర్రెడ్డి గృహనిర్బంధం

నిర్మల్: కాంగ్రెస్ నేత మహేశ్వర్రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మున్సిపల్ ఉద్యోగాల భర్తీలో అక్రమాలపై దీక్షకు మహేశ్వర్రెడ్డి పిలుపు నిచ్చారు. కాగా... కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నేత నిరసన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అనుమతి లేదంటూ మహేశ్వర్రెడ్డి దీక్షా శిబిరాన్ని తొలగించారు. మహేశ్వర్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. 


Updated Date - 2022-05-27T17:08:44+05:30 IST