రైతుల అరెస్ట్‌లను ఖండిస్తున్నాం: పొన్నం

ABN , First Publish Date - 2020-10-23T16:19:34+05:30 IST

జగిత్యాలలో రైతుల అరెస్టులను ఖండిస్తున్నామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు.

రైతుల అరెస్ట్‌లను ఖండిస్తున్నాం: పొన్నం

కరీంనగర్: జగిత్యాలలో రైతుల అరెస్టులను ఖండిస్తున్నామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. రైతుల అక్రమ అరెస్టులు పిరికిపంద చర్యలని వ్యాఖ్యానించారు. మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం ర్యాలీ చేస్తే అడ్డుకుంటారా అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. 

Updated Date - 2020-10-23T16:19:34+05:30 IST