రోశయ్య కుమారుడు శివకు రాహుల్ గాంధీ ఫోన్

Published: Sat, 04 Dec 2021 12:02:13 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రోశయ్య కుమారుడు శివకు రాహుల్ గాంధీ ఫోన్

హైదరాబాద్: మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల  ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్  గాంధీ సంతాపం ప్రకటించి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ మేరకు రోశయ్య కుమారుడు శివతో రాహుల్ ఫోన్‌లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి రోశయ్యకు ఉన్న అనుబంధాన్ని కాంగ్రెస్ నేత గుర్తు చేసుకున్నారు. ఆపై కేవీపీ రామచందర్ రావ్‌తో రాహుల్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా రోశయ్య మృతి వివరాలను  రాహుల్‌కు కేవీపీ వివరించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.