రాహుల్ పబ్ వీడియోపై శైలజానాథ్ స్పందన

Published: Tue, 03 May 2022 14:19:10 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రాహుల్ పబ్ వీడియోపై శైలజానాథ్ స్పందన

అమరావతి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పబ్ వీడియోపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు శైలజానాథ్ స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ. దేశంలో బీజేపీ ఛీప్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. రాహుల్ గాంధీ ఫంక్షన్‌లకు వెల్లకూడదా అని ప్రశ్నించారు. ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు వెళ్ళిన వీడియోను వివాదాస్పదం చేస్తున్నారని శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.