డీఎస్సీ నిర్వహించరని తేలిపోయింది: తులసిరెడ్డి

Jun 20 2021 @ 16:56PM

అమరావతి: జగన్‌ ఎన్నికల హామీలను విస్మరించారని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. 6లక్షల756 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రకటించుకున్నారని చెప్పారు. రెండేళ్లలో 11,359 పోస్టులను మాత్రమే భర్తీ చేశారని తెలిపారు. ఈ ఏడాది డీఎస్సీ నిర్వహించరని తేలిపోయిందన్నారు. 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేసేలా మళ్లీ జాబ్ క్యాలెండర్‌ విడుదల చేయాలన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.