సీఎం జగన్ యువజన విరోధి: తులసీరెడ్డి

ABN , First Publish Date - 2022-01-12T23:59:29+05:30 IST

రాష్ట్రంలోని యువజనులందరికీ సీఎం జగన్ విరోధి అని కాంగ్రెస్‌ నేత

సీఎం జగన్ యువజన విరోధి: తులసీరెడ్డి

అమరావతి: రాష్ట్రంలోని యువజనులందరికీ సీఎం జగన్ విరోధి అని కాంగ్రెస్‌ నేత తులసీరెడ్డి అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడారు. యువజన సంక్షేమానికి బడ్జెట్‌లో అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు.  ఉద్యోగుల పదవీ విరమణను 62 ఏళ్లకు పెంచి సీఎం జగన్‌ నిరుద్యోగ యువతకు తీరని ద్రోహం చేశారని ఆయన విమర్శించారు. ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి పెంపు నిర్ణయాన్ని జగన్ వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-01-12T23:59:29+05:30 IST