Komatireddy venkatreddy: అద్దంకి దయాకర్‌ను శాశ్వతంగా బహిష్కరించాలి

ABN , First Publish Date - 2022-08-13T17:57:45+05:30 IST

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పడం సంతోషమే అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

Komatireddy venkatreddy: అద్దంకి దయాకర్‌ను శాశ్వతంగా బహిష్కరించాలి

నల్గొండ: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) క్షమాపణ చెప్పడం సంతోషమే అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy venkat reddy) అన్నారు. ఉద్యమ కారుడినైన తనను అవమానించారన్నారు. అద్దంకి దయాకర్‌ను శాశ్వతంగా బహిష్కరించిన తర్వాతే ఆలోచిస్తానని తెలిపారు. రేవంత్ రెడ్డి క్షమాపణ మీడియా ద్వారానే తెలిసిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. 

Updated Date - 2022-08-13T17:57:45+05:30 IST