10 నుంచి కాంగ్రెస్ శిక్షణ తరగతులు

ABN , First Publish Date - 2022-01-05T00:17:53+05:30 IST

రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్

10 నుంచి కాంగ్రెస్ శిక్షణ తరగతులు

హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ శిక్షణ తరగతులు ఈనెల 10,11,12 తేదీల్లో జరుగనున్నాయి. హైదరాబాద్ శివారులోని సెలబ్రిటీ క్లబ్‌లో శిక్షణ తరగతులను నిర్వహిస్తారు. ఈ తరగతులలో జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర కమిటీ సభ్యులకు శిక్షణ ఇస్తారు. అలాగే రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలపై కూడా చర్చిస్తారు. ఈ మేరకు సంబంధిత నాయకులకు సమాచారాన్ని అందించారు. 

Updated Date - 2022-01-05T00:17:53+05:30 IST