మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర

Published: Wed, 02 Mar 2022 20:28:56 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర

హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కుట్రను  సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. పేట్ బషీరాబాద్‌లో సుపారీ కిల్లర్స్‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాసేపట్లో పూర్తి వివరాలను  సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించనున్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.