హరే కృష్ణ ఆలయ నిర్మాణానికి రూ.50,016 విరాళం

ABN , First Publish Date - 2020-08-07T10:58:43+05:30 IST

మదనపల్లె పట్టణ శివార్లలోని అనపగుట్టలో నూతనంగా నిర్మిస్తున్న హరే కృష్ణ ఆలయ నిర్మాణానికి..

హరే కృష్ణ ఆలయ నిర్మాణానికి రూ.50,016 విరాళం

కురబలకోట, ఆగస్టు 6: మదనపల్లె పట్టణ శివార్లలోని అనపగుట్టలో నూతనంగా   నిర్మిస్తున్న హరే కృష్ణ ఆలయ నిర్మాణానికి రూ.50,016 విరాళాన్ని కురబలకోట మండల టీడీపీ మండలాధ్యక్షుడు పి. సురేంద్రయాద్‌ కమిటీ సభ్యులకు గురువారం అందజేశారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. 

Updated Date - 2020-08-07T10:58:43+05:30 IST