జీవిత కాలాన్ని తగ్గిస్తున్న శీతల పానీయాలు

ABN , First Publish Date - 2020-03-21T16:10:42+05:30 IST

చక్కెరలు ఎక్కువగా ఉన్న పండ్ల రసాలు, శీతల పానీయాలు, ఇతర ఆహార పదార్థాలను అధిక మోతాదులో తీసుకోవడం

జీవిత కాలాన్ని తగ్గిస్తున్న  శీతల పానీయాలు

జీవిత కాలాన్ని తగ్గించే  శీతల పానీయాలు

లండన్‌, మార్చి 20: చక్కెరలు ఎక్కువగా ఉన్న పండ్ల రసాలు, శీతల పానీయాలు, ఇతర ఆహార పదార్థాలను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల మనుషుల జీవిత కాలం తగ్గుతుందని, తొందరగా చనిపోయే ప్రమాదం ఉందని లండన్‌ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వీటి వల్ల జీర్ణ సమస్యలు, డయాబెటిస్‌, ఊబకాయం రావడమే కాకుండా మూత్రపిండాల పనితీరు కూడా దెబ్బతింటుందని చెప్పారు. ఈ వివరాలను సెల్‌ మెటబాలిజం అనే జర్నల్‌లో ప్రచురించారు. 

Updated Date - 2020-03-21T16:10:42+05:30 IST