భూపాలపల్లి జిల్లాలో గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

Published: Thu, 11 Nov 2021 11:53:09 ISTfb-iconwhatsapp-icontwitter-icon
భూపాలపల్లి జిల్లాలో గురుకుల పాఠశాలలో కరోనా కలకలం

భూపాలపల్లి జిల్లా: కాటారం గురుకుల పాఠశాలలో కరోనా కలకలం సృష్టిస్తోంది. నలుగురు విద్యార్థులకు కరోనా పాజిటీవ్ రావడంతో తోటి విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. నలుగురు విద్యార్థులకు కోవిడ్ పాజిటీవ్ రావడంతో మిగిలినవారికి పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఈ గురుకుల పాఠశాలలో 380 మంది విద్యార్థులు ఉన్నారు.  చాలా పాఠశాలలో ఇదే పరిస్థితి ఉందని, అయితే బయటకు రావడంలేదు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.