నిర్మల్ జిల్లాలో విజృంభిస్తున్న కరోనా

Published: Wed, 14 Apr 2021 18:17:50 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నిర్మల్ జిల్లాలో విజృంభిస్తున్న కరోనా

నిర్మల్: జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన భైంసా డివిజన్‌లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఇవాళ ఒక్కరోజే 141 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.