Corona cases: భారత్లో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
ABN , First Publish Date - 2022-08-04T15:47:27+05:30 IST
దేశ వ్యాప్తంగా కరోనా (Corona cases) రోజువారీ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి.
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా (Corona cases) రోజువారీ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 19,893 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా నుంచి మరో 20,419 మంది బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 1,36,478 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ కరోనా (Corona) పాజిటివిటీ రేటు 4.94 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 205 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ జరిగింది.