
సంగారెడ్డి: పటాన్చెరు మండలం ముత్తంగిలోని బీసీ గురుకుల బాలికల పాఠశాలను కరోనా వదలడం లేదు. పాఠశాలలో ఇవాళ 426 మందికి నిర్వహించారు. పరీక్షల్లో మరో 18 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అందరినీ పాఠశాలలోనే క్వారంటైన్లో ఉంచారు. విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు.