పవన్‌ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్‌

Published: Fri, 16 Apr 2021 17:04:42 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పవన్‌ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్‌

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కరోనా బారినపడ్డారు. తన వ్యవసాయక్షేత్రంలో ఉంచి పవన్‌ కల్యాణ్‌కు చికిత్సను అందిస్తున్నారు. పవన్‌ ఊపిరితిత్తుల్లో కొద్దిగా నెమ్ము చేరిందని వైద్యులు తెలిపారు. జ్వరం, ఒళ్లు నొప్పులతో పవన్‌ కల్యాణ్‌ బాధపడుతున్నారు. ఈ నెల 3న తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో పవన్‌ పాల్గొన్నారు. సభ తర్వాత నుంచి క్వారంటైన్‌లో పవన్‌ కల్యాణ్‌ ఉన్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.