Advertisement

ఆదిలాబాద్ జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

Apr 8 2021 @ 11:53AM

ఆదిలాబాద్: జిల్లాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా కారణంగా బోథ్‌లో పాక్షిక లాక్‌డౌన్, మధ్యాహ్నం నుంచి వ్యాపార సంస్థలు మూసివేశారు. నిర్మల్‌ జిల్లాలో ఒక్క రోజే 359 కేసులు నమోదయ్యాయి. అలాగే ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్ మండలంలో ఒక్క రోజే 103 మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లాలో కొత్తగా 180 కరోనా కేసులు నమోదు కాగా,  4 రోజుల్లో 458 కరోనా కేసులు నమోదయ్యాయి. 

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.