ఏపీ కరోనా తాజా అప్‌డేట్

ABN , First Publish Date - 2021-12-20T00:54:34+05:30 IST

ఏపీ కరోనా తాజా అప్‌డేట్

ఏపీ కరోనా తాజా అప్‌డేట్

అమరావతి: ఏపీలో రోజురోజుకు కరోనా కేసుఅలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇవాళ కొత్తగా 121 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా వైరస్ తో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,75,804కి కరోనా కేసులు చేరగా, కరోనా వైరస్ తో 14,479 మరణించారు. ప్రస్తుతం ఏపీలో 1,597 యాక్టివ్ కేసులు వుండగా, 20,59,728 మంది రికవరీ అయ్యారు. 

Updated Date - 2021-12-20T00:54:34+05:30 IST