వర్తక సంఘం పట్టణ అధ్యక్షుడిగా రమేష్‌

ABN , First Publish Date - 2021-10-26T07:40:30+05:30 IST

పట్టణంలో సోమ వారం నిర్వహించిన వర్తక సంఘం సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. వర్తక సంఘం హుజూర్‌నగర్‌ పట్టణ అధ్యక్షుడిగా ఉప్పల రమేష్‌, కార్యదర్శిగా మైలవరపు నాగేశ్వరరావు, కోశాధికారిగా రేపాల వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

వర్తక సంఘం పట్టణ అధ్యక్షుడిగా రమేష్‌
రమేష్‌

హుజూర్‌నగర్‌ , అక్టోబరు 25: పట్టణంలో సోమ వారం నిర్వహించిన వర్తక సంఘం సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. వర్తక సంఘం హుజూర్‌నగర్‌ పట్టణ అధ్యక్షుడిగా ఉప్పల రమేష్‌, కార్యదర్శిగా మైలవరపు నాగేశ్వరరావు, కోశాధికారిగా రేపాల వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌. అయ్యప్ప, బచ్చు రామారావు, చిల్లంచర్ల ఆనంద్‌, ఉప్ప ల శ్రీహరి, సత్యనారాయణ, సుబ్బారావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.



Updated Date - 2021-10-26T07:40:30+05:30 IST