సూర్యాపేటలో నకిలీ యూరియా కలకలం

Published: Fri, 28 Jan 2022 19:11:03 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సూర్యాపేటలో నకిలీ యూరియా కలకలం

సూర్యాపేట: సూర్యాపేటలో నకిలీ యూరియా కలకలం రేపింది. పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్‌లోని ఓ దుకాణంలో యూరియా బస్తాలో ఇసుక వచ్చిందని షాప్ ఎదుట రైతులు ధర్నా చేశారు. రైతుల ఫిర్యాదుతో నర్మద యూరియాను వ్యవసాయశాఖ అధికారులు ల్యాబ్‌కు పంపారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.