గొల్లప్రోలులో మరో 19 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-05-09T05:50:53+05:30 IST

గొల్లప్రోలు, మే 8: పట్టణంలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. ఈనెల 7వ తేదీన 65 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 19 మందికి పాజిటివ్‌గా తేలినట్టు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ శ్యామల తెలిపారు. చేబ్రోలు పీహెచ్‌సీ పరిధిలో 103 మందికి కొవిడ్‌

గొల్లప్రోలులో మరో 19 కరోనా కేసులు

గొల్లప్రోలు, మే 8: పట్టణంలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. ఈనెల 7వ తేదీన 65 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 19 మందికి పాజిటివ్‌గా తేలినట్టు పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ శ్యామల తెలిపారు. చేబ్రోలు పీహెచ్‌సీ పరిధిలో 103 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 42 మ ందికి పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యాధికారి డాక్టర్‌ తులసి చెప్పారు.


రౌతులపూడిలో 14 

రౌతులపూడి, మే 8: రౌతులపూడి పీహెచ్‌సీలో 31 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 14 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు డాక్టర్‌ రవికాంత్‌ తెలపారు. 

Updated Date - 2021-05-09T05:50:53+05:30 IST