హార్వర్డ్‌లో విఫల కేస్‌ స్టడీలుగా కొవిడ్‌, జీఎస్టీ, నోట్ల రద్దు

ABN , First Publish Date - 2020-07-07T07:24:00+05:30 IST

కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. 21 రోజుల్లో కరోనాను అంతమొందిస్తానన్న ప్రధాని మోదీ మాటలు ప్రగల్భాలుగా మిగిలాయి. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో ప్రధాన వైఫల్యాలపై విద్యార్థులకు కేస్‌ స్టడీలుగా కరోనా...

హార్వర్డ్‌లో విఫల కేస్‌ స్టడీలుగా కొవిడ్‌, జీఎస్టీ, నోట్ల రద్దు

కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. 21 రోజుల్లో కరోనాను అంతమొందిస్తానన్న ప్రధాని మోదీ మాటలు ప్రగల్భాలుగా మిగిలాయి. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో ప్రధాన వైఫల్యాలపై విద్యార్థులకు కేస్‌ స్టడీలుగా కరోనా, నోట్ల రద్దు, జీఎస్టీ ఉపయోగపడతాయి.

- రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ నేత

Updated Date - 2020-07-07T07:24:00+05:30 IST