రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో ఉచితంగా కరోనా కిట్లు

ABN , First Publish Date - 2021-05-09T06:20:05+05:30 IST

కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చి హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి రెడ్‌క్రాస్‌ సం స్థ ద్వారా దాదాపు రూ. 1000 విలువైన మందుల కిట్లను ఉచితంగా పంపి ణీ చేస్తున్నట్లు రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ పి.ప్రకాష్‌బా బు తెలిపారు. శనివారం ఒంగోలు నగరం కొత్త కూరగాయల మార్కెట్‌ ద గ్గర ఉన్న సంస్థ కార్యాలయంలో ఆయన పలువురికి ఈ కిట్లను అందజేశా రు.

రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో ఉచితంగా కరోనా కిట్లు
కిట్లను పంపిణీ చేస్తున్న నిర్వాహకులు

ఒంగోలు(కల్చరల్‌), మే 8: కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చి హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి రెడ్‌క్రాస్‌ సం స్థ ద్వారా దాదాపు రూ. 1000 విలువైన మందుల కిట్లను ఉచితంగా పంపి ణీ చేస్తున్నట్లు రెడ్‌క్రాస్‌ జిల్లా చైర్మన్‌ పి.ప్రకాష్‌బా బు తెలిపారు. శనివారం ఒంగోలు నగరం కొత్త కూరగాయల మార్కెట్‌ ద గ్గర ఉన్న సంస్థ కార్యాలయంలో ఆయన పలువురికి ఈ కిట్లను అందజేశా రు.  ఇందులో 9 రకాల మందులు, మాస్కులు ఉంటాయన్నారు.  మైల్డ్‌, మోడరేట్‌ కొవిడ్‌ లక్షణాలతో బాధపతూ ఉన్న వారి సంబంధీకులు పాజిటి వ్‌ రిపోర్టు, ఆధార్‌కార్డుతో వచ్చి ఈ కిట్లను తీసుకోవచ్చన్నారు. మరిన్ని వి వరాలకు 9154773116, 6302162156 సెల్‌ నెంబర్లలో సంప్రదించాలని పే ర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ సీవీ.రెడ్డి, ఎంసీ మెంబర్‌ జనార్దన్‌, ఈసీ మెంబర్‌ కత్తి శ్రీనివాసరావు, క్షేత్రాధికారులు కె.శ్రీనివాసరావు, ఎస్‌.స్టాంటన్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-09T06:20:05+05:30 IST