విద్యార్థులకు కొవిడ్‌ పరీక్షలు

Published: Mon, 24 Jan 2022 23:28:07 ISTfb-iconwhatsapp-icontwitter-icon
విద్యార్థులకు కొవిడ్‌ పరీక్షలు విద్యార్థులకు కొవిడ్‌ పరీక్షలు

నాయుడుపేట, జనవరి 24 : పట్టణంలోని సంజాయ్‌గాంధీకాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 20 మంది విద్యార్థులకు, ఒక ఉపాధ్యాయురాలికి సోమవారం కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. రెండు రోజుల క్రితం ఇదే పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించడంతో ఆమేరకు వైద్య సిబ్బంది పాఠశాలలోని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.