ఇళ్ల వద్దకే Covid టీకాలు

Published: Tue, 14 Jun 2022 08:05:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఇళ్ల వద్దకే Covid టీకాలు

పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 13: నీలగిరి జిల్లాలో ఇంటింటికి వెళ్లి కరోనా టీకాలు వేసే కార్యక్రమాన్ని కలెక్టర్‌ అమృత్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో  కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది. ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వాస్పత్రుల్లో 14 మంది బాధితులు చికిత్సలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో, టీకాలు వేయించుకోనివారి వెళ్లకే వెళ్లి టీకాలు వేసే కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు.

ఇవి కూడా చదవండిLatest News in Telugu

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.