కొవిడ్‌ టీకా వేయించుకున్న ఎమ్మెల్యే కోనప్ప

ABN , First Publish Date - 2021-04-24T04:41:15+05:30 IST

సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శుక్రవారం కాగజ్‌నగర్‌ పీహెచ్‌సీలో కొవిడ్‌ టీకాను తీసుకు న్నారు.

కొవిడ్‌ టీకా వేయించుకున్న ఎమ్మెల్యే కోనప్ప
కొవిడ్‌ టీకా వేయించుకుంటున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

కాగజ్‌నగర్‌, ఏప్రిల్‌ 23: సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శుక్రవారం కాగజ్‌నగర్‌ పీహెచ్‌సీలో కొవిడ్‌ టీకాను తీసుకు న్నారు. ఉదయం 11గంటల ప్రాంతంలో పీహెచ్‌సీకి వచ్చారు. ఈ సందర్భంగా వైద్యసిబ్బంది టీకావేశారు. అలాగే ఎమ్మెల్యే సతీమణి కోనేరు రమాదేవికి కూడా టీకా వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనప్ప మాట్లాడుతూ కొవిడ్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Updated Date - 2021-04-24T04:41:15+05:30 IST