ఫిబ్రవరి నెలాఖరు నుంచి 12 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్లు

Published: Mon, 17 Jan 2022 18:00:48 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఫిబ్రవరి నెలాఖరు నుంచి 12 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్లు

పూణె: ఫిబ్రవరి నెలాఖరు నుంచి 12 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్లు ఇస్తామని కోవిడ్‌పై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ చైర్మెన్ ఎన్‌కే అరోరా తెలిపారు. 2 నుంచి 17ఏళ్ల వయసువారికి భారత్ బయోటెక్‌‌ తయారుచేసిన కోవ్యాగ్జిన్‌ను అత్యవసర వినియోగం కోసం కేంద్రం ఇప్పటికే అనుమతులిచ్చింది. మరోవైపు 15 నుంచి 18 సంవత్సరాల వయసువారిలో జనవరి 3 నుంచి మూడున్నర కోట్ల మంది వ్యాక్సిన్లు తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.